Hyderabad Rains : గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోంది. మరోవైపు ఇంకా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో కలిసి అమీర్‌పేట్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మైత్రీవనం సమీప కాలనీలోని గంగుబాయి బస్తీలో సీఎం పర్యటించారు. బుద్ధ నగర్‌లో డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. బస్తీవాసులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. వాటిని పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు.

Hyderabad is facing severe waterlogging and sewage overflow after continuous rains in the city. With the Meteorological Department warning of more heavy rainfall, Chief Minister Revanth Reddy conducted surprise inspections in Ameerpet along with Hydra Commissioner Ranganath.

The CM visited Gangubai Basti near Maitrivanam and Buddha Nagar, inspecting drainage systems and interacting with locals. He assured residents that their problems will be resolved at the earliest.

Stay tuned for the latest Hyderabad rain updates, flood situation news, and CM Revanth Reddy’s inspection highlights.

#HyderabadRains #RevanthReddy #HyderabadFloods #HyderabadWeather #HyderabadNews #GHMC #HyderabadUpdates #HyderabadDrainage #HyderabadHeavyRains #HyderabadLatest

~PR.358~HT.286~